అత్యాచారం తర్వాత నా లైంగిక సంబంధాల గురించి నేనేం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

అత్యాచారం తర్వాత మీరు మళ్లీ యథావిధిగా సెక్స్ సంబంధాలు కొనసాగించవచ్చు. అయితే, ఆ ఘటన మీకు మళ్లీ బాధకలిగించనంతవరకు మరియు మీ గాయాలు నయం అయ్యే వరకు మీరు వేచి ఉండాలి. చాలామంది మహిళల విషయంలో, సెక్స్ అనేది మళ్లీ అత్యాచారం గురించి గుర్తు చేస్తుంది. మీకు అలా జరిగితే, మీరెందుకు వేచి ఉండాలనుకుంటున్నారో మీ భాగస్వామితో మాట్లాడండి. కొన్నిసార్లు ఒక మహిళ మీద అత్యాచారం తర్వాత, ఆమె భాగస్వామి ఆమెను తిరస్కరించవచ్చు. అతను సిగ్గుపడవచ్చు లేదా ఆమె మీద కోపంగా ఉన్నట్లుగా ప్రవర్తించవచ్చు. అప్పటికే అనేక కష్టతరమైన భావాలు ఎదుర్కొంటున్న స్త్రీకి అది మరింత కష్టంగా ఉంటుంది.

Sources
  • Audiopedia ID: tel020319