అత్యాచారానికి గురయ్యే ప్రమాదం ఏ మహిళకు ఎక్కువగా ఉంటుంది

From Audiopedia
Jump to: navigation, search

ఏ మహిళ అయినా అత్యాచారానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, క్రింది పరిస్థితుల్లో ఆ అవకాశం మరింత ఎక్కువగా ఉంటుంది:

  • అంగవైకల్యంతో ఉండడం-ఆమె వీల్ చైర్‌కి పరిమితం కావడం, చెవిటి, అంధురాలు లేదా మానసిక వికలాంగురాలుగా ఉండడం.
  • ఆమె ఒక శరణార్థిగా, వలసదారుగా లేదా స్థానభ్రంశం చెందిన వ్యక్తిగా లేదా సంఘర్షణ లేదా యుద్ధ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తిగా ఉండడం.
  • వీధుల్లో నివసిస్తుండడం లేదా నిరాశ్రయురాలుగా ఉండడం.
  • సెక్స్ వర్కర్‌ (వేశ్య)గా ఉండడం.
  • అరెస్టు చేయబడడం లేదా జైలులో ఉండడం.
  • భర్త లేదా ప్రియుడు ఆమె పట్ల దుర్వినియోగానికి పాల్పడడం.
  • ఇలాంటి మహిళలకు సమాజం నుండి రక్షణ ఉండదు కాబట్టి, రేపిస్టులు వీరి మీద సులభంగా దాడి చేయగలరు.
Sources
  • Audiopedia ID: tel020302