ఆహారాన్ని నేను సరైన పద్ధతిలో ఎలా నిల్వ చేయవచ్చు
From Audiopedia
సాధ్యమైనప్పుడల్లా, తాజాగా వండిన ఆహారం తినండి. మీరు ఆహారం నిల్వ చేస్తుంటే, దానిమీద ఈగలు మరియు ఇతర కీటకాలు మరియు దుమ్ము వాలకుండా చక్కగా కప్పి ఉంచండి.
చల్లటి పరిస్థితుల్లో ఆహారం చక్కగా ఉంటుంది. భాష్పీభవన పద్ధతి (ఆహారంలోని నీళ్లు ఆవిరయ్యే విధానం)లో ఆహారం చల్లబరిచే పద్ధతులు క్రింద పేర్కొనబడ్డాయి. ఆహారం ఎక్కువ చల్లగా మారడానికి వాటిని లోతు తక్కువ గిన్నెల్లో ఉంచండి. స్థానికమైన ఏ ఆహారాలు నిల్వ చేయడానికి అనువైనవి మరియు వాటిని నిల్వ చేయడానికి మెరుగైన మార్గాలు గురించి సమాజంలోని మహిళలు ఇతరులకు నేర్పించవచ్చు.