ఉపసంహరణను నేనెలా గుర్తించగలను

From Audiopedia
Jump to: navigation, search

ఉపసంహరణ ప్రారంభ సంకేతాలు ఈ విధంగా ఉంటాయి:

  • శరీరంలో కొద్దిపాటి వణుకు
  • ఆతృత మరియు చికాకు పెట్టే భావాలు
  • చెమటలు పట్టడం
  • తినడంలో మరియు నిద్రపోవడంలో ఇబ్బంది
  • శరీరం మొత్తం నొప్పులు
  • వికారం, వాంతులు, కడుపు నొప్పి

ఈ సంకేతాలు వాటంతట అవే తగ్గిపోవచ్చు లేదా అవి తీవ్రంగానూ మారవచ్చు. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు, మీరు వెంటనే ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లాలి.

Sources
  • Audiopedia ID: tel010311