ఉపసంహరణ లేదా బయటకు తీసేయడం కోయిటస్ ఇంట్రప్టస్ గురించి నేనేం తెలుసుకోవాలి
From Audiopedia
ఈ పద్ధతిలో, పురుషుడు స్ఖలనానికి సిద్ధమైనప్పుడు తన అంగాన్ని స్త్రీ నుండి బయటకు తీసి, ఆమె మర్మాంగానికి దూరంగా స్ఖలిస్తాడు. ఏ పద్ధతీ పాటించనప్పుడు ఈ పద్ధతి ఉత్తమం కావచ్చు కానీ, ఇది ఎల్లప్పుడూ పనిచేయదు. కొన్నిసార్లు పురుషుడు స్ఖలనం జరగడానికి ముందే అంగాన్ని బయటకు తీయలేకపోవచ్చు. పురుషుడు సరైన సమయంలో అంగాన్ని బయటకు తీసినప్పటికీ, వీర్యంతో ఉన్న కొంత ద్రవం అప్పటికే లోపలకి వెళ్లడం వల్ల ఆమె గర్భం దాల్చవచ్చు.