ఏ పరిస్థితుల్లో కుటుంబ నియంత్రణ సంబంధిత సహజ పద్ధతులు సరిగ్గా పనిచేయవు

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

క్రింద పేర్కొన్న పరిస్థితుల్లో శ్లేషం మరియు రోజులు లెక్కించే పద్ధతులు సరిగ్గా పనిచేయవు:

  • ఎప్పుడు లైంగిక ప్రక్రియలో పాల్గొంటారనే విషయం మీద మీకు నియంత్రణ లేనప్పుడు. మీరు ఫలవంతంగా ఉండే సమయాల్లో, మీ భాగస్వామి నిరీక్షణకు సిద్ధంగా ఉండాలి మరియు సెక్స్ చేయకుండా ఉండాలి లేదా ఆ సమయంలో కండోమ్‌లు లేదా ఇతర నిరోధక పద్ధతులేవైనా ఉపయోగించాలి.
  • మీ ఫలవంతత సంకేతాలు ప్రతినెలా మారుతూ ఉండవచ్చు. కాబట్టి, మీరెప్పుడు ఫలవంతంగా ఉంటారో తెలుసుకోవడం వీలుకాదు.
  • మీకు అప్పుడే ప్రసవం లేదా గర్భస్రావం జరిగి ఉంటే. ఈ సమయాల్లో మీరు ఎప్పుడు ఫలవంతంగా ఉంటారో తెలుసుకోవడం కష్టం.
Sources
  • Audiopedia ID: tel020506