ఒక మహిళగా నాకు ధూమపానం అనేది మరింత ప్రమాదకరం కావడానికి కారణమేమిటి - Audiopedia
ధూమపానం చేసే మహిళలకు ఇతర సమస్యలతో పాటు క్రింది ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి:
- గర్భం దాల్చడంలో ఇబ్బంది (వంధ్యత్వం).
- గర్భస్రావం మరియు శిశువులు చాలా చిన్న పరిమాణంలో లేదా నెలలు నిండకుండానే జన్మించడం. కుటుంబ నియంత్రణ మాత్రలు ఉపయోగించినప్పుడు సమస్యలు.
- మహిళ జీవితంలో నెలసరి రక్తస్రావం చాలా ముందుగానే నిలిచిపోవడం(రుతువిరతి).
- మధ్య వయసు మరియు వృద్ధాప్యంలో ఎముకలు చాలా సులభంగా విరిగిపోవడం (ఆస్టియోపోరోసిస్).
- గర్భాశయ ముఖద్వార మరియు గర్భశాయ క్యాన్సర్.
ధూమపానం చేసే వ్యక్తుల నుండి గర్భిణీ స్త్రీ దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. తద్వారా, కడుపులో బిడ్డ మీద ఆ ప్రభావం పడకుండా నివారించవచ్చు.
Sources