కుటుంబ నియంత్రణకు సంబంధించిన సంప్రదాయక మరియు గృహ పద్ధతుల గురించి నేనేం తెలుసుకోవాలి
From Audiopedia
గర్భధారణను నిరోధించడానికి లేదా ఆపడానికి ప్రతి సమాజంలోనూ కొన్ని సంప్రదాయ పద్ధతులు ఉంటాయి. నిజానికి, ఇవి ఆధునిక పద్ధతులు లాగా ప్రభావవంతమైనవి కానప్పటికీ, ఒక జంట కలిగి ఉండే సంతానం సంఖ్యను పరిమితం చేయడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉండగలవు. అయితే, కొన్ని సంప్రదాయ పద్ధతులు ఏమాత్రం ప్రభావవంతమైనవిగా ఉండవు మరియు కొన్ని అత్యంత హానికరం కావచ్చు.
పనిచేయగల సంప్రదాయ పద్ధతులు: