కుటుంబ నియంత్రణ కోసం సహజసిద్ధ పద్ధతులు ఏవిధంగా పనిచేస్తాయి

From Audiopedia
Jump to: navigation, search

ఎలాంటి పరికరాలు లేదా రసాయనాలు (అవరోధ పద్ధతులు లాంటివి) లేదా ఔషధాలు (హార్మోన్ల పద్ధతులు లాంటివి) అవసరం లేకుండానే గర్భధారణ జరగకుండా నిరోధించడానికి కూడా 3 పద్ధతులు ఉన్నాయి.

ఆ పద్ధతులు ఏవంటే:

  • బిడ్డ పుట్టిన తర్వాత, తొలి ఆరు నెలలు తల్లిపాలు ఇవ్వడం
  • శ్లేష్మం స్థితిని గమనించే పద్ధతి
  • రోజులు లెక్కించే పద్ధతి

గుర్తుంచుకోండి: కుటుంబ నియంత్రణకు సంబంధించిన సహజ పద్ధతులేవీ HIVlతో సహా, STIల నుండి రక్షణ అందించవు. ఈ పేజీలో పేర్కొన్న ఏదైనా సహజ పద్ధతిని మీరు పాటిస్తుంటే, ఈ వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించుకునే మార్గాలు గురుంచి కూడా మీరు ఆలోచించాలి.

Sources
  • Audiopedia ID: tel020501