గర్భధారణను నిరోధించడానికి నేనేం చేయవచ్చు
From Audiopedia
మీరు త్వరగా స్పందించి, అత్యవసర కుటుంబ ప్రణాళిక విధానం ఉపయోగిస్తే గర్భధారణను నివారించవచ్చు. మీరు వీలైనంత త్వరగా దాన్ని ఉపయోగించాలి. అత్యాచారం జరిగిన 3 రోజుల తర్వాత, దానివల్ల ఉపయోగం ఉండదు.
గుర్తుంచుకోండి: కొన్ని దేశాల్లో, ఒక అమ్మాయి లేదా స్త్రీ అత్యాచారానికి గురికావడం వల్ల గర్భం వస్తే, చట్టబద్ధంగా సురక్షిత గర్భస్రావం చేయించుకోవచ్చు. మీ దేశంలో అలాంటి పరిస్థితి ఉందా అని ఆరోగ్య కార్యకర్తను లేదా మహిళా సంస్థను అడగండి.