గర్భధారణ సమయంలో సాధారణంగా ఏ సమస్యలు ఎదురవుతాయి

From Audiopedia
Jump to: navigation, search

మీరు గర్భవతిగా ఉన్నప్పుడు మీ శరీరంలో మార్పులు వస్తాయి మరియు మీకు క్రింది కొన్ని సాధారణ సమస్యలు ఎదురుకావచ్చు. అయితే, ఈ సమస్యలన్నీ గర్భధారణ సమయంలో చాలావరకు సాధారణమే అని గుర్తుంచుకోండి.

  • కడుపులో ఇబ్బంది (వికారం)
  • గుండెల్లో మంట లేదా అజీర్ణం
  • సిరల్లో వాపు (వెరికోస్ సిరలు)
  • మలబద్ధకం (మల విసర్జనలో ఇబ్బంది)
  • పైల్స్ (హేమోరాయిడ్స్)
  • కాళ్లలో తిమ్మిరి
  • వెన్ను క్రింది భాగంలో నొప్పి
  • పాదాలు మరియు కాళ్లలో వాపు
Sources
  • Audiopedia ID: tel010706