గర్భస్రావం అంటే ఏమిటి
From Audiopedia
కుటుంబ నియంత్రణ సేవలు లేకపోవడం మరియు లైంగిక చర్య గురించిన సమాచారం లేకపోవడమనేది కొన్నిసార్లు అవాంఛిత గర్భం మరియు గర్భస్రావం లాంటి వాటికి దారితీస్తుంది.
ఒక మహిళ తన గర్భం కొనసాగకుండా ఏదైనా చేస్తే, దానినే 'గర్భస్రావం' అంటారు. ప్రణాళికాబద్ధంగా గర్భాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు మాత్రమే దానిని మనం గర్భస్రావం అని పిలుస్తాము. మన ప్రయత్నం లేకుండానే గర్భం విచ్ఛిన్నమైనప్పుడు దానిని 'గర్భవిచ్ఛిత్తి' అని పిలుస్తారు.