డిప్రెషన్ తీవ్రమైన విచారం లేదా ఇంకేం మిగిలిందనే భావన గురించి నేనేం తెలుసుకోవాలి
From Audiopedia
కొంతమంది డిప్రెషన్ని 'హృదయ భారం' లేదా 'ఆత్మ లేదా మనసును కోల్పోవడం' అని పిలుస్తారు.
ఒక మహిళకు ఏదైనా నష్టం లేదా ఎవరిదైనా మరణం అనుభవంలోకి వచ్చినప్పుడు ఆమె నిరాశకు గురికావడం సహజం. కానీ, క్రింది సంకేతాలు ఎక్కువ కాలం కొనసాగితే ఆమెలో మానసిక ఆరోగ్య సమస్య ఉండే అవకాశం ఉంది.
సంకేతాలు:
తీవ్రమైన నిరాశ ఆత్మహత్య (స్వీయ-హత్య)కు దారితీస్తుంది. దాదాపుగా ప్రతిఒక్కరిలో ఏదో ఒకసమయంలో ఆత్మహత్య ఆలోచనలు వస్తుంటాయి. కానీ, ఆ ఆలోచనలు మరింత తరచుగా లేదా చాలా బలంగా వస్తుంటే, ఆ మహిళకు వెంటనే సహాయం అవసరం.