త్వరగా పెళ్లి చేసుకోకుండా నేను వేచి ఉండాల్సిన అవసరమేమిటి

From Audiopedia
Jump to: navigation, search

నేను పెళ్లికి సిద్ధమనే భావన మీకు వచ్చేంత వరకు మరియు మీకు సరైన భాగస్వామి దొరకేంత వరకు పెళ్లి కోసం వేచి ఉండే విషయమై మీ కుటుంబంతో మాట్లాడండి. చాలామంది బాలికలు కుటుంబ జీవితం ప్రారంభించడానికి ముందే విద్య పూర్తి చేసి, ఉద్యోగం సాధిస్తుంటారు. మీ గురించి మరియు మీకేం కావాలో మీరు మరింతగా తెలుసుకోవడంలో అది మీకు సహాయపడుతుంది. మీరు వేచి ఉండడం వల్ల, జీవితం గురించి మీలాగే భావించే భాగస్వామిని కూడా మీరు కనుగొనవచ్చు.

Sources
  • Audiopedia ID: tel020806