నాకు తగినంత ఫోలిక్ ఆమ్లం ఫోలేట్ లభిస్తున్నట్టు నేనెలా నిర్ధారించుకోవాలి
From Audiopedia - Accessible Learning for All
శరీరంలో ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలు తయారు కావడానికి ఫోలిక్ ఆమ్లం అవసరం. ఫోలిక్ ఆమ్లం లేకపోవడం వల్ల మహిళల్లో రక్తహీనతకు మరియు నవజాత శిశువుల్లో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి గర్భధారణ సమయంలో తగినంత ఫోలిక్ ఆమ్లం పొందడం చాలా ముఖ్యం.
క్రింది ఆహారాలు ఫోలిక్ ఆమ్లానికి మంచి వనరులుగా ఉంటాయి:
ఆహారం ఎక్కువసేపు ఉడికించకండి. అలా చేయడం వల్ల ఫోలిక్ ఆమ్లం మరియు ఇతర విటమిన్లు నశిస్తాయి.