నాకు STI సోకే ప్రమాదం ఉందా అనే విషయం నాకెలా తెలుస్తుంది
From Audiopedia - Accessible Learning for All
STI సోకినప్పటికీ, చాలామంది మహిళలు మరియు చాలామంది పురుషుల్లో ఎలాంటి సంకేతాలు కనిపించవు.
అయితే, మీలో ఎలాంటి సంకేతాలు కనిపించనప్పటికీ, క్రింది పరిస్థితుల్లో మీకు ఆ ప్రమాదం (STI సోకే అవకాశం ఎక్కువగా ఉండవచ్చు):