నాసిరకం పోషకాహారం అనేది ఏవిధంగా వ్యాధులకు కారణమవుతుంది
From Audiopedia - Accessible Learning for All
బాలికలు మరియు మహిళలకు తరచుగా వారికి అవసరమైన దానికంటే తక్కువ ఆహారం మరియు తక్కువ పోషకాలతో ఉన్న ఆహారమే లభిస్తుంది. దానివల్ల వారు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పోషకాహార లోపం వల్ల కలిగే కొన్ని సాధారణ అనారోగ్యాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి: