నా కుటుంబంలోని ఎవరైనా నాతో సెక్స్ రక్త సంబంధీకుల మధ్య సెక్స్ కోసం ప్రయత్నిస్తే నేనేం చేయాలి
From Audiopedia
ఏవరైతే మిమ్మల్ని తాకకూడదని మీరు భావిస్తారో వాళ్లు మిమ్మల్ని తాకడం కరెక్టు కాదు. మీ కజిన్, అంకుల్, సోదరుడు లేదా తండ్రి లాంటి కుటుంబ సభ్యులు మీ జననేంద్రియాలను గానీ, లైంగికేచ్ఛతో మీ శరీరంలోని ఇతర భాగాలను గానీ తాకకూడదు.
అలాంటి పరిస్థితి ఎదురైతే, మీరు ఎవరి సహాయమైనా తీసుకోవాలి.
ఎవరికైనా చెబితే నిన్ను ఏమైనా చేసేస్తానని ఆ వ్యక్తి బెదిరించినప్పటికీ, మీరు విశ్వసించే వారి వద్ద వీలైనంత త్వరగా ఆ విషయం చెప్పేయాలి. కొన్నిసార్లు మీ కుటుంబానికి వెలుపలి మహిళా ఉపాధ్యాయురాలు లేదా మీ సమాజంలోని మత నాయకురాలు లాంటి వారికి చెప్పడం మంచిది.