నా బిందు సేద్యం పరికరాలను నేనెందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి
From Audiopedia
రైతులు మంచి నాణ్యమైన బిందు సేద్యం పరికరాలు పొందేలా నిర్థారించుకోవడం కోసం, డ్రిప్పర్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డ్రిప్పర్లు కోసం రబ్బరు మరియు ప్లాస్టిక్ అనే రెండు రకాల మెటీరియల్స్ ఉపయోగిస్తారు. ప్లాస్టిక్ డ్రిపర్లతో పోలిస్తే రబ్బరు డ్రిపర్లు మెరుగ్గా ఉంటాయి. ఎందుకంటే, ఇవి వివిధ వాతావరణ పరిస్థితులను తట్టుకోగలవు మరియు వీటిని 5 సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు.