నా భాగస్వామి హింసను ఆపడానికి నేనేం చేయగలను
From Audiopedia - Accessible Learning for All
ఒక మహిళకు తన భాగస్వామి హింస మీద నియంత్రణ ఉండదు. అయితే, అతని హింసకు ఆమె ఎలా స్పందిస్తుందనే ఎంపికలు ఆమె వద్దే ఉంటాయి. పురుషుడు హింస మానేసే వరకు తనను మరియు తన పిల్లలను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలనే విషయమై ముందునుండే ఒక ప్రణాళికతో ఉండడానికి ఆమె ప్రయత్నించవచ్చు.
క్రింది వాటితో సహా, ఒక సురక్షిత ప్రణాళికతో ఉండండి:
మళ్ళీ హింస జరగవచ్చనే ఆలోచన లేనప్పటికీ, ఈ విషయాలు గురించి ఆలోచించండి.