నా మలిదశలోని సంవత్సరాల్లో నేను ఎక్కువ మొత్తంలో ద్రవాలు తాగాల్సిన అవసరం ఏమిటి
From Audiopedia
ఒక వ్యక్తి వయస్సు పెరిగే కొద్దీ, శరీరంలో నీటి పరిమాణం తగ్గుతుంది. అలాగే, కొంతమంది వృద్ధులు రాత్రిపూట మూత్ర విసర్జన అవసరం రాకుండా ఉండడానికి లేదా మూత్రం కారుతుందనే భయంతోనో తక్కువ నీళ్లు తాగుతారు. ఈ అలవాట్లు నిర్జలీకరణానికి కారణమవుతాయి. దీనిని నివారించడానికి, ప్రతిరోజూ 8 గ్లాసులు లేదా కప్పుల ద్రవాలు తాగాలి. రాత్రివేళ మూత్ర విసర్జన అవసరం రాకుండా ఉండాలంటే, పడుకోవడానికి 2 నుండి 3 గంటల ముందు నుండి ఏమీ తాగకుండా ఉండేల ప్రయత్నం చేయాలి.