నా మలిదశ సంవత్సరాల్లో అనారోగ్యాలను నేనెలా నిరోధించగలను
From Audiopedia
వృద్ధాప్యం అంటేనే ఎక్కువ సమయం అనారోగ్యంతో ఉండటం అని కొందరు అనుకుంటారు కానీ, అది నిజం కాదు. ఒక మహిళకు ఆరోగ్యం బాగోలేదంటే, అది చికిత్స చేయగల అనారోగ్యమే కావచ్చు. దానికి వయస్సుతో సంబంధం లేదు. కాబట్టి, ఆమెకు వీలైనంత త్వరగా చికిత్స అవసరం.
మీకు అనారోగ్యంగా అనిపించి, ఆ సమస్యకు మీ చికిత్స ఫలించకపోతే, ఆరోగ్య కార్యకర్త వద్దకు వెళ్లే ప్రయత్నం చేయండి.