నా మలిదశ సంవత్సరాల్లో నేను క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిన అవసరమేమిటి
From Audiopedia - Accessible Learning for All
రోజువారీ కార్యకలాపాలు, నడక, పిల్లలతో ఆడుకోవడం, మార్కెట్‌కి వెళ్లడం, వంట చేయడం మరియు వ్యవసాయం చేయడం లాంటివి మహిళల్లో కండరాలు మరియు ఎముకలు బలంగా ఉంచడానికి మరియు కీళ్లు దృఢంగా ఉండడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు నిర్వహణలో మరియు గుండె జబ్బులు నిరోధించడంలో సహాయపడుతుంది.