నా మలిదశ సంవత్సరాల్లో నేనెందుకు చురుగ్గా ఉండాలి
From Audiopedia
ఒక మహిళ చురుగ్గా మరియు ఉత్పాదకంగా ఉన్నప్పుడే ఆమె ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంటుంది. ఏదైనా పని చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా సమూహంలో చేరండి లేదా ఒక కమ్యూనిటీ ప్రాజెక్టులో పని చేయండి. సమాజంలో మెరుగైన పరిస్థితుల కోసం పనిచేయడానికి మహిళకు ఇదొక మంచి సమయం కావచ్చు.