నెలసరి రక్తస్రావం తక్కువగా ఉంటే నేనేం చేయాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ప్రతినెలా రక్తస్రావం తక్కువగా ఉండడమనేది ఆరోగ్య సమస్య కాదు.

ఈ అంశాలు కారణం కావచ్చు:

  • ఇంజెక్షన్లు, ఇంప్లాంట్లు మరియు మాత్రలు లాంటి కొన్ని కుటుంబ నియంత్రణ పద్ధతులను మీరు కొంతకాలం పాటు ఉపయోగించినప్పుడు మీకు రక్తస్రావం తగ్గవచ్చు.
  • మీ అండాశయాల నుండి అండం విడుదల కాకపోవడం
Sources
  • Audiopedia ID: tel010221