నెలసరి రక్తస్రావం తరచుగా లేదా సాధారణ సమయాల్లోనూ కనిపిస్తుంటే నేనేం చేయాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ప్రతి 3 వారాలకు ఒకసారి కంటే ఎక్కువ సార్లు నెలసరి రక్తస్రావం కనిపిస్తుంటే లేదా క్రమమైన పద్ధతి ఏదీ లేకుండా రావడం, ఆగిపోవడం జరుగుతుంటే, ఏదో సమస్య ఉందని అర్థం.


ఈ అంశాలు కారణం కావచ్చు:

  • అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం.
  • ప్రత్యేకించి, నెలసరి రక్తస్రావం అధికంగా ఉండడంతో పాటు క్రమరహితంగా ఉంటే, గర్భాశయంలో పెరుగుదలలు (ఫైబ్రాయిడ్లు లేదా పాలిప్స్) లేదా క్యాన్సర్ కావచ్చు.
  • రుతువిరతి తర్వాత, ఈస్ట్రోజెన్ అనే ఔషధం తీసుకోవడం.
  • మాత్రలు, ఇంప్లాంట్లు మరియు ఇంజెక్షన్లు లాంటి కొన్ని కుటుంబ నియంత్రణ పద్ధతుల వల్ల కూడా మీకు ఎక్కువ తరచుగా రక్తస్రావం కనిపించవచ్చు.
Sources
  • Audiopedia ID: tel010222