నెలసరి రక్తస్రావం సమయంలో తరచుగా ఎదురయ్యే సమస్యలేమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

నెలసరి రక్తస్రావం సమయంలో మీకు ఏదైనా సమస్య ఉంటే, మీ తల్లి, సోదరి లేదా స్నేహితులతో మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్లు కూడా అలాంటి సమస్యలు ఎదుర్కొని ఉంటారు కాబట్టి, వాళ్లు మీకు సహాయం చేయగలరు. నెలసరి రక్తస్రావం సమయంలో తరచుగా ఎదురయ్యే సమస్యలు:

  • రక్తస్రావంలో మార్పులు
  • నెలవారీ రక్తస్రావం తో నొప్పి
  • రుతుచక్రం-ముందస్తు రుగ్మత (PMS)

ప్రమాదకర సంకేతాలు:

ఎవరైనా మహిళలో క్రింది ప్రమాదకర సంకేతాలు కనిపిస్తే, ఆమెకు తక్షణం వైద్య సహాయం అవసరం కావచ్చు.

  • నెలసరి రక్తస్రావం అగిపోయిన సమయంలో రక్తస్రావం మరియు పొత్తికడుపులో నొప్పి
  • గర్భం మలి దశలో రక్తస్రావం
  • ప్రసవం, గర్భస్రావం లేదా గర్భవిచ్ఛిత్తి తర్వాత భారీగా రక్తస్రావం
Sources
  • Audiopedia ID: tel010215