నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
From Audiopedia
మన దైనందిన జీవితంలో అనేక రకాల మాదకద్రవ్యాలు ఉపయోగిస్తుంటాము. కొన్ని ప్రదేశాల్లోని సంప్రదాయాల్లో మాదకద్రవ్యాలు లేదా తయారు చేసిన పానీయాలకు పవిత్రమైన పాత్ర ఉంటుంది. మరికొన్ని ప్రదేశాల్లో, వైన్ లేదా బీర్ లాంటి మద్య పానీయాలను సాధారణంగా భోజనంతో పాటు ఇస్తుంటారు. మాదకద్రవ్యాలు మరియు మద్యం లాంటివి తరచుగా పండుగ లేదా సామాజిక కార్యక్రమాల్లో భాగంగా సేవిస్తుంటారు. మరియు కొన్ని మాదకద్రవ్యాలను ఔషధాలుగా కూడా ఉపయోగిస్తారు. మద్యం మరియు పొగాకు హానికర మాదకద్రవ్యాలని చాలా మంది గ్రహించరు.
తరచుగా హానికర మార్గాల్లో ఉపయోగించే కొన్ని మాదకద్రవ్యాలు: