పని ప్రదేశంలో లైంగిక వేధింపులు 'వద్దు' అని చెప్పడం స్త్రీకి తరచుగా ఎందుకు కష్టంగా ఉంటుంది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

'వద్దు' అని చెప్పడం స్త్రీకి కష్టంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి:

  • తన ఉద్యోగం కోల్పోతుందని ఆమె భయపడవచ్చు. ఎందుకంటే, ఆ ఉద్యోగంతోనో ఆమె తనను మరియు తన కుటుంబాన్ని పోషించాల్సి ఉండవచ్చు.
  • అధికారంలో ఉన్న వృద్ధ పురుషులు మరియు పురుషుల కోరికలు గౌరవించాలని చెబుతూ ఆమెని పెంచి ఉండవచ్చు
  • ఆ పురుషుడు ఆమెకి బంధువు కావచ్చు. కాబట్టి, అతనితో వద్దు అని చెబితే లేదా అతడి మీద ఫిర్యాదు చేస్తే అతడు చెడుగా ప్రవర్తించవచ్చని ఆమె భయపడి ఉండవచ్చు.
Sources
  • Audiopedia ID: tel030124