పని ప్రదేశంలో లైంగిక వేధింపులు నిరోధించడానికి మరియు ఆపడానికి నేనేం చేయగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక మహిళ ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఆమెను లైంగికంగా వేధించడం తప్పు. చాలా దేశాల్లో అది చట్టానికి విరుద్ధం కూడా.

మీరు వేధింపులకు గురైతే, మిమ్మల్ని విశ్వసించే మరియు మీకు మద్దతు ఇవ్వగల ఎవరినైనా కనుగొనే ప్రయత్న చేయండి. మీరు మీ అనుభవాన్ని ఇతర మహిళలతో కూడా పంచుకోవచ్చు. మీరు ఆ వేధింపులు అంతం చేయలేకపోయినప్పటికీ, మీకు జరిగిన దాన్ని ఇతరులతో పంచుకోవడం వల్ల వారు వేధింపులకు గురికాకుండా ఉండేలా సహాయపడుతుంది.

మీరు పనిచేసే చోట ఇతర మహిళలను వేధించిన పురుషులు ఉంటే వాళ్లని తప్పించుకు వెళ్లండి.

పురుష యజమానులతో ఒంటరిగా ఎక్కడికీ వెళ్లకండి.

మిమ్మల్ని వేధింపుల నుండి రక్షించే చట్టాలు ఉంటే, వాటి గురించి తెలుసుకోండి.

Sources
  • Audiopedia ID: tel030125