పిల్లల మధ్య అంతరం కోసం తల్లిపాలు ఇవ్వడాన్ని నేనెలా ఉపయోగించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

పిల్లల మధ్య అంతరం అంటే, ఒక్కో బిడ్డకి మధ్య కనీసం 2 లేదా 3 సంవత్సరాలు వ్యవధి ఉండడం అని అర్థం. మరోసారి గర్భం దాల్చడానికి ముందు మహిళ శరీరం బలంగా తయారుకావడానికి ఇది వీలు కల్పిస్తుంది. కొందరు మహిళల విషయంలో, ఈ అంతరం కోసం వాళ్లు తల్లిపాలు ఇవ్వడం సహాయపడుతుంది.

Sources
  • Audiopedia ID: tel010805