పిల్స్ కంబైన్డ్ పిల్స్ మరియు మినీ పిల్స్ గురించి నేనేం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

తక్షణం గర్భం దాల్చడాన్ని పిల్స్ నిరోధించలేవు కాబట్టి, మాత్రలు తీసుకోవడం మొదలు పెట్టినప్పటికీ, మొదటి 7 రోజులు గర్భధారణను నిరోధించడం కోసం కండోమ్‌ లేదా ఇతర బ్యాకప్ పద్ధతి ఉపయోగించాలి.

మీరు తక్కువ మోతాదు పిల్‌కి మారాల్సి వస్తే, కుటుంబ నియంత్రణ కోసం ఉపయోగించే అవరోధ పద్ధతి ఉపయోగించాలి లేదా మొదటి నెలలో సెక్స్ చేయకుండా ఉండాలి.

మీరు ప్రతిరోజూ ఒక మాత్ర తీసుకున్నంత కాలం గర్భం రాకుండా మీకు రక్షణ ఉంటుంది.

అయితే, కొన్ని నిర్ధిష్ట ఆరోగ్య సమస్యలున్న మహిళలకు ఇవి ప్రమాదకరం కాగలవు.

గుర్తుంచుకోండి! జనన నియంత్రణ మాత్రలతో STIలు లేదా HIV నుండి రక్షణ లభించదు.

Sources
  • Audiopedia ID: tel020420