పిల్ తీసుకోవడం నేను ఎలా ఆపాలి

From Audiopedia
Jump to: navigation, search

మీరు జనన నియంత్రణ పద్ధతి మార్చాలనుకుంటే లేదా గర్భవతి కావాలనుకుంటే, ఆసమయంలో ఉపయోగిస్తున్న ప్యాకెట్ పూర్తయిన తర్వాత, పిల్స్ వేసుకోవడం మానేయండి. మీరు పిల్స్ ఆపేసిన వెంటనే కూడా గర్భవతి కావచ్చు. గర్భవతి కావాలనుకుని పిల్స్ ఆపేసే చాలామంది దాదాపుగా మొదటి సంవత్సరంలోనే గర్భవతి అవుతారు.

Sources
  • Audiopedia ID: tel020427