ఇంట్లోని మహిళ వేధింపులకు గురైనప్పుడు, బాలికలు మరియు మహిళలతో ఆ విధంగానే వ్యవహరించాలేమోనని ఆమె పిల్లలు నమ్ముతారు.
తల్లులు వేధింపులకు గురికావడమనేది తరచుగా పిల్లల దృష్టిలో పడుతుంటుంది:
కోపం లేదా దూకుడు ప్రవర్తన- హింసను అనుసరించడం లేదంటే, అత్యంత నిశ్శబ్దంగా ఉండిపోవడం, తప్పించుకునే ప్రయత్నం చేయడం.
పీడకలలు మరియు ఇతర భయాలు. దుర్వినియోగం జరిగే కుటుంబాల్లో పెరిగే పిల్లలు తరచుగా బాగా తినరు, ఇతర పిల్లల కంటే నెమ్మదిగా పెరుగుతారు మరియు నెమ్మదిగా నేర్చుకుంటారు మరియు కడుపు నొప్పులు, తలనొప్పి మరియు ఉబ్బసం లాంటి అనేక అనారోగ్యాలతో ఉంటారు.