పురుషుల హింస కారణంగా సమాజంలో చోటుచేసుకునే హానికర ప్రభావాలేమిటి - Audiopedia
హింస కారణంగా, ఒక సమాజంలో చోటుచేసుకునే పరిణామాలు:
- హింస అనే చక్రం కొత్త తరాలకు కొనసాగుతుంది.
- మహిళల కంటే పురుషులే మెరుగైన వ్యక్తులనే తప్పుడు నమ్మకం కొనసాగుతుంది.
- మహిళలు మౌనం దాల్చడం లేదా హింస కారణంగా వాళ్లు చనిపోయినప్పుడు సమాజంలో వాళ్ల పాత్ర తగ్గుతుంది. తద్వారా, ప్రతిఒక్కరి జీవన నాణ్యత దెబ్బతింటుంది.
Sources