ప్రసవం తర్వాత భాగస్వాములు వేరుగా ఉండడం గురించి నేనేం తెలుసుకోవాలి
From Audiopedia - Accessible Learning for All
చాలా సమాజాల్లో, ఒక బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత, దంపతుల మధ్య అనేక నెలలు లేదా సంవత్సరాల పాటు సెక్స్ ఉండదు. ఆ తల్లి తన కొత్త శిశువు సంరక్షణ కోసం ఎక్కువ సమయం వెచ్చించడానికి మరియు గర్భం దాలుస్తుందనే భయం లేకుండా మళ్లీ బలం పుంజుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది.