బిందు సేద్యం ఏర్పాటు కోసం ఎంత ఖర్చవుతుంది

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక ఎకరానికి అవసరమైన బిందు సేద్యం గొట్టాల పరిమాణం అనేది నాటబోయే పంట రకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే, 60 సెం.మీ. విరామంతో ఏర్పాటు చేసినప్పుడు హెక్టారుకు సుమారుగా 400 మీ. వరకు అవసరమవుతుంది. అయితే, ఈ ప్రమాణాలు పంట రకాన్ని బట్టి కూడా మారుతాయి. నీటిపారుదల కోసం తగినంత నీళ్లు అందుబాటులో ఉండేలా నిర్థారించడం కోసం కనీసం 5,000 లీటర్ల నీటిని నిల్వ సామర్థ్యం కలిగిన ట్యాంక్ ఉండడం మంచిది. ఫ్రెంచ్ బీన్స్ కోసం, రోజుకు మూడు సార్లు 45 నిమిషాల నుండి 1 గంట వ్యవధి వరకు నీళ్లు పారించాలి. బిందు సేద్యం అందుబాటులో ఉన్నప్పుడు పంటలకు వేసే ఎరువులు కూడా బిందు సేద్యం వ్యవస్థతోనే ప్రసారం చేసేలా ప్రోత్సహించబడుతుంది.

Sources
  • Audiopedia ID: tel030204