బిందు సేద్యం పరిమితులేమిటి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

  • స్ప్రింక్లర్ ఇరిగేషన్ లాంటి ఇతర పారుదల వ్యవస్థలతో పోలిస్తే, ప్రారంభ పెట్టుబడి అధికంగా ఉంటుంది.
  • బిందు సేద్యం వ్యవస్థలు సున్నితమైన లేఅవుట్‌తో ఉంటాయి కాబట్టి, నిర్వహణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి.
  • ఎలుకలు, మానవులు మరియు కీటకాలు కారణంగా లీకేజీ సంభావ్యత ఎక్కువగా ఉంటుంది.
  • బిందు సేద్యం పైపుల్లోని రంధ్రాలకు మలినాలు అడ్డుపడకుండా ఉండడం కోసం నీటి వడపోత అవసరం.
Sources
  • Audiopedia ID: tel030203