మహిళల్లో మానసిక ఆరోగ్య సమస్యలకు సాధారణ కారణాలేమిటి
From Audiopedia
క్రింద జాబితా చేయబడిన సమస్యలు ఎదుర్కోనే ప్రతిఒక్కరిలోనూ మానసిక ఆరోగ్య సమస్యలు రావు. బదులుగా, ఈ ఒత్తిళ్లనేవి ఆమె భరించగల సామర్థ్యం కంటే తీవ్రంగా ఉన్నప్పుడు ఒక మహిళలో సాధారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు చోటు చేసుకుంటాయి. అలాగే, మానసిక ఆరోగ్య సమస్యలన్నింటికీ గుర్తించగల కారణాలు ఉండవు. కొన్నిసార్లు ఒకరిలో మానసిక ఆరోగ్య సమస్య ఎందుకు వచ్చిందో కూడా మనం చెప్పలేకపోవచ్చు.
మహిళల్లో మానసిక ఆరోగ్య సమస్యలకు సాధారణ కారణాలు: