యోని నుండి మూత్రం కారిపోవడాన్ని నేనెలా నిరోధించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ప్రసవ సమయంలో, యోని గోడలకు శిశువు తల ఎక్కువ సమయం నొక్కితే, యోని కణజాలం దెబ్బతినవచ్చు. తద్వారా, యోని నుండి మూత్రం లేదా మలం (ఫిస్టులా) బయటకు రావచ్చు.

ఈ పరిస్థితి నిరోధించడానికి, మీ శరీరం పూర్తిగా ఎదిగే వరకు గర్భం దాల్చకుండా ఉండండి. ప్రసవ సమయం సుదీర్ఘంగా కొనసాగితే, వైద్య సహాయం తీసుకోండి. ప్రసవం తర్వాత, మీ కండరాలు మళ్లీ బలంగా మారడం కోసం, గర్భాల మధ్య కనీసం 2 సంవత్సరాల విరామం ఉండేలా చూసుకోండి.

Sources
  • Audiopedia ID: tel010209