విష ప్రభావం వల్ల గాయాలు కావడానికి సర్వసాధారణ కారణాలేమిటి

From Audiopedia
Jump to: navigation, search

విష ప్రభావం అనేది చిన్న పిల్లలకు తీవ్రమైన ప్రమాదం కాగలదు. బ్లీచ్, కీటకాలు మరియు ఎలుకల విషం, పారాఫిన్ (కిరోసిన్) మరియు ఇంట్లో ఉపయోగించే డిటర్జెంట్లు చిన్న పిల్లల మరణానికి కారణం కాగలవు లేదా వారిని శాశ్వతంగా గాయపరచవచ్చు.

క్రింది విధంగా జరిగినప్పుడు చాలా విషాలు పిల్లల ప్రాణాలు తీయవచ్చు, మెదడుకు నష్టం కలిగించవచ్చు, అంధత్వం కలిగించవచ్చు లేదా శాశ్వతంగా గాయపరచవచ్చు:

  • వాటిని మింగినప్పుడు
  • వాటిని పీల్చినప్పుడు
  • అవి చర్మం మీద పడినప్పుడు
  • కళ్లలో పడినప్పుడు
Sources
  • Audiopedia ID: tel020612