శారీరక ప్రవేశం లేని లైంగిక చర్య గురించి నేనేం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

గర్భధారణకు అవకాశం లేని విధంగా సెక్స్ ముగించడానికి కూడా మార్గాలు ఉన్నాయి. నోటితో సెక్స్ (జననేంద్రియాలను నోట్లోకి తీసుకోవడం) మరియు లైంగిక పరమైన స్పర్శ (శరీరంలోని మర్మాంగం లేదా ఇతర భాగాలు తాకడం) అనే రెండూ చాలామంది జంటలు ఆనందించగల కార్యకలాపాలే. ఈవిధంగా చేయడం వల్ల వారికి HIV మరియు ఇతర STIలు సంక్రమించే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుంది.

గుద ద్వారంలో సెక్స్ వల్ల HIV మరియు ఇతర STIలు చాలా సులభంగా సంక్రమించే ప్రమాదం ఉన్నప్పటికీ, ఈ పద్ధతిలోనూ గర్భం రాదు.


యోనిలోకి అంగం చొప్పించే అన్ని రకాల పద్ధతులకు దూరంగా ఉంటే, గర్భం వచ్చే అవకాశమే ఉండదు. కానీ, సుదీర్ఘకాలం పాటు అలా చేయడం చాలా కష్టమైన వ్యవహారం కాగలదు.

Sources
  • Audiopedia ID: tel020515