శ్లేష్మం పద్ధతిని నేనెలాఉపయోగించగలను

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

మీకు అక్కడ తడిగా లేదా శ్లేష్మం ఉన్నట్టుగా కనిపించే లేదా అనిపించే రోజున లైంగిక చర్యకు దూరంగా ఉండండి. ఒకవేళ మీకు ఆ రోజుల్లోనూ లైంగిక చర్యకు సిద్ధమైతే, స్పెర్మిసైడ్ ఉపయోగించకుండా కండోమ్ లేదా డయాఫ్రాగమ్ ఉపయోగించండి (ఇవి మాత్రమే శ్లేష్మం స్థితిని మార్చకుండా ఉంటాయి).

స్పష్టంగా, జారుడుగా ఉండే శ్లేష్మం చివరగా కనిపించిన రోజు నుండి ఆ తర్వాత 2 రోజుల వరకు సెక్స్ చేయకండి.

మీ నెలసరి రక్తస్రావం సమయంలోనూ సెక్స్ చేయకండి. ఆ రోజుల్లోనూ మీరు ఫలవతంగా ఉండొచ్చు మరియు ఆ విషయం సూచించే సంకేతాలేవీ ఉండకపోవచ్చు.

ఏ సమయంలోనూ మీ యోనిని కడగడం లేదావాష్ అవుట్ చేయడం చేయకండి. దానివల్ల శ్లేష్మం పూర్తిగా తొలగిపోతుంది.

మీరు ఎప్పుడు ఫలవంతంగా ఉంటారో తెలుసుకోవడంలో మీకు ఇబ్బంది ఉంటే లేదా మీకు యోనిలో ఇన్ఫెక్షన్ ఉంటే, మీరు మరొక పద్ధతి ఉపయోగించాలి.

Sources
  • Audiopedia ID: tel020509