శ్లేష్మం మరియు రోజులు లెక్కించే పద్ధతి కోసం సంతానోత్పత్తి చక్రం గురించి ఏం తెలుసుకోవాలి

From Audiopedia - Accessible Learning for All
Jump to: navigation, search

ఒక మహిళకు ప్రతి నెలా ఒక అండం విడుదలవుతుంది.

తదుపరి నెలసరి రక్తస్రావానికి సుమారుగా 14 రోజుల ముందు అండాశయం నుండి ఈ అండం విడుదలవుతుంది.

అండాశయం నుండి విడుదలైన తర్వాత అండం అనేది సుమారుగా 24 గంటలు (1 పగలు మరియు 1 రాత్రి) జీవించి ఉంటుంది.

పురుషుడి వీర్యకణాలు (విత్తనం) స్త్రీ శరీరం లోపల 2 రోజుల వరకు జీవించి ఉండగలవు.

Sources
  • Audiopedia ID: tel020505